భద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==వృత్తి జీవితం==
భద్రం హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్‌ ((ఫిజియోథెరపిస్ట్‌) డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన గూగుల్, ఇన్ఫోసిస్‌ లాంటి సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పని చేస్తూ , దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్‌ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు.<ref name="డాక్టర్‌ అయ్యాకే యాక్టర్‌ అయ్యాడు 'భద్రమ్‌'">{{cite news |last1=Sakshi |title=డాక్టర్‌ అయ్యాకే యాక్టర్‌ అయ్యాడు 'భద్రమ్‌" |url=https://m.sakshi.com/news/movies/comedian-bhadram-special-story-laughter-yoga-online-1302276 |accessdate=29 July 2021 |work= |date=18 July 2020 |archiveurl=https://web.archive.org/web/20210729092526/https://m.sakshi.com/news/movies/comedian-bhadram-special-story-laughter-yoga-online-1302276 |archivedate=29 జూలైJuly 2021 |language=te |url-status=live }}</ref>
 
==సినీ ప్రస్థానం==
భద్రం డాక్టర్‌గా పని చేస్తూ సినిమాలపై ఇష్టంతో ‘లవ్‌ పెయిన్‌’ పేరుతో మొదట చిన్న వీడియో చేశాడు. ఆయన అనంతరం ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ తీసి అందులో నటించాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ ను చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఆయన దర్శకత్వం వహించిన [[జ్యోతిలక్ష్మీ (2015 సినిమా)|జ్యోతిలక్ష్మీ]] సినిమాలో అవకాశం ఇచ్చాడు. <ref name="భద్రంకు పూరి జగన్నాథ్ ఆఫర్">{{cite news |last1=Sakshi |title=భద్రంకు పూరి జగన్నాథ్ ఆఫర్ |url=https://www.sakshi.com/news/movies/puri-jagannadhs-surprise-for-budding-actor-168057 |accessdate=29 July 2021 |work= |date=18 September 2014 |archiveurl=https://web.archive.org/web/20210729055159/https://www.sakshi.com/news/movies/puri-jagannadhs-surprise-for-budding-actor-168057 |archivedate=29 జూలైJuly 2021 |language=te |url-status=live }}</ref>
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/భద్రం" నుండి వెలికితీశారు