జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
జైన మతాన్ని జైన [[వృషభనాథుడు]] స్థాపించాడు. "జిన" (విజేత) అనే పదం నుంచి జైనం వచ్చింది. బుద్ధుని అసలు పేరు ఎలా బుద్ధుడు కాదో,అలాగే జినుని అసలు పేరూ జినుడు కాదు. వర్థమానుడు. ఇరవై నాలుగు జినులలో ([[తీర్థంకరుడు]]) ఒకడు. ఇతడిని చివరివాడని జైనులు నమ్మారు. ఇతడు బుద్ధునికి అగ్ర సమకాలీనుడు.
 
ఉత్తర భారతంలో 599 బి.సిలో కుంద గ్రామం ([[వైశాలి|వైశాలి ప్రస్తుతం నేపాల్]] ) లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు రాజు, తల్లి త్రిశల. పెళ్ళయింది. భార్య యశోధర. ఒక కూతురు, అనోజ. ముప్పై సంవత్సరాల వయస్సులో, తల్లిదండ్రుల మరణానంతరం భార్యా బిడ్డలను వదిలి, సన్యాసం స్వీకరించాడు. అతడి కూతురు భర్త, (అల్లుడు) జమలి అతడి మొదటి శిష్యుడయ్యాడు.
 
==జైన మతం పురాతన సత్వం==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు