కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
;ఎస్.జైపాల్ రెడ్డి: {{main|ఎస్.జైపాల్ రెడ్డి}}
:నియోజకవర్గంలోని మాడ్గుల గ్రామానికి చెందిన ఎస్.జైపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖమైన వ్యక్తిగా ఎదిగాడు. [[1969]] నుంచి [[1984]] మద్యకాలంలో ఈ నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు వరసగాఎన్నికైన ఇతడు తొలి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి కాగా ఆ తరువాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కామ్గ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీ తరఫున మరో రెండు సార్లు ఎన్నికయ్యాడు. ఆ తరువాత [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్ నగర్]] మరియు [[మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం|మిర్యాలగూడ]] నియోజకవర్గాల నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు. [[రాజ్యసభ]]కు కూడా రెండు సార్లు ఎన్నికైన ప్రముఖ నేత ఇతడు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరిస్తున్నాడు.
;ఎడ్మ కిష్టారెడ్డి:
:నియోజకవర్గం నుంచి వరసగా మూడవసారి బరిలోకి దిగి రెండు సార్లు ఎన్నికైన ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో [[1947]]లో జన్మించాడు. వ్యవసాయం వృత్తి కల్గిన కిష్టారెడ్డి రాజకీయాలలో సర్పంచు పదవి నుంచి పైకి వచ్చిన నాయకుడు. గతంలో మండల అద్యక్షుడిగానుెన్నికయ్యాడు.
 
==ఇవికూడా చూడండి==