"చెంచులక్ష్మి (1943 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (కొంచెం విస్తరణ)
: ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో! - "కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.
 
==వనరులు, బయటి లింకులు==
* [[సూర్య]] దినపత్రిక - 11 జనవరి 2008 శుక్రవారం - సూర్యచిత్ర అనుబంధం - ఆనాటి చిత్రాలు
*[http://www.ghantasala.info/tfs/cdata073a.html ఘంటసాల.ఇన్ఫోలో చెంచులక్ష్మి చిత్రం సమాచారం]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/337478" నుండి వెలికితీశారు