పొగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
పొగ కొన్ని రకాల మంటలలోని వ్యర్ధ పదార్ధము. ఇది ఎక్కువగా [[పొయ్యి]]లు, [[కొవ్వొత్తి]] లు, నూనె [[దీపాలు]] మొదలైనవి వెలిగించినప్పుడు వెలువడుతుంది. కొన్ని రకాల పొగను [[దోమల నిర్మూలన]] కోసం ఉపయోగిస్తారు. దేవుని పూజకు ఉపయోగించే [[ధూపం]] కూడా ఒక రకమైన పొగ. ఇవి [[అగర్ బత్తీలు]], [[సాంబ్రాణి]] మొదలైనవి వెలిగించినప్పుడు తయారై సుగంధ పరిమళాలను ఇస్తుంది. పొగ [[రైలు]], డీజిల్ వాహనాలు మొదలైన కొన్ని రకాల యంత్రాలలో తయారై గొట్టాల ద్వారా బయటకు వస్తుంది.
ఇంటి లోపలి [[అగ్ని ప్రమాదాలు|అగ్ని ప్రమాదాలలో]] మరణాలకు ముఖ్యమైన కారణం పొగను పీల్చడం. ఈ విధమైన పొగలో వేడిమితో పాటు విష వాయువుల మిశ్రమంలోని [[కార్బర్ మోనాక్సైడ్]] మరియు హైడ్రోజెన్ సయనైడు మొదలైనవి కారణము.
[[Smoke inhalation]] is the primary cause of [[death]] in victims of indoor [[fire]]s. The smoke kills by a combination of thermal damage, [[poison]]ing and [[lung|pulmonary]] irritation caused by [[carbon monoxide]], [[hydrogen cyanide]] and other combustion products.
 
Smoke particles are an [[Particulate|aerosol]] (or [[mist]]) of solid particles and liquid droplets that are close to the ideal range of sizes for [[Mie theory|Mie scattering]] of [[visible light]]. This effect has been likened to three-dimensional textured privacy glass{{Fact|date=February 2008}} — a smoke cloud does not obstruct an image, but thoroughly scrambles it.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పొగ" నుండి వెలికితీశారు