చెంచులక్ష్మి (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
చి కొంచెం విస్తరణ
పంక్తి 12:
lyrics = [[ఆరుద్ర]], <br />[[కొసరాజు]], <br />[[సముద్రాల]], <br />[[సదాశివ బ్రహ్మం]] |
producer = |
release_date = 9 ఏప్రిల్ 1958|
imdb_id =
}}
 
'''చెంచులక్ష్మి''', 1958లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇది తెలుగు, తమిళ భాషలలో విడుదలయ్యింది.
(ఇదే పేరుతో [[చెంచులక్ష్మి (1943 సినిమా)|1943లో ఒక సినిమా]] వచ్చింది.)
 
ఈ సినిమాలో మొదటి భాగంలో [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] కధను, రెండవ భాగంలో చెంచులక్ష్మి కధను చూపారు. మొదటి [[భానుమతి]]ని ఎంపిక చేశారు. తరువాత ఆ పాత్రకు అంజలీదేవిని తీసుకొన్నారు. ఈ సినిమా విడుదలైనపుడు విష్ణువు గెటప్‌లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కాలెండర్లను థియేటర్ల వద్ద అమ్మారు. ఈ సినిమాలో పాటలు జనప్రియమయ్యాయి.
 
 
==పాటలు==
Line 52 ⟶ 59:
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
*సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006
* [[సూర్య]] దినపత్రిక - 11 జనవరి 2008 శుక్రవారం - సూర్యచిత్ర అనుబంధం - ఆనాటి చిత్రాలు