కంబోడియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (141)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
}}
 
'''కంబోడియా''' ({{lang-en|Cambodia}} లేదా {{lang|en|Kampuchea}}; {{lang-km|កម្ពុជា}}, {{lang|km-Latn|Kâmpŭchéa}} ''కంపూచియా'' <!--{{IPA-km|kampuciə|}}-->), ఆధికారికంగా [[కింగ్డం ఆఫ్ కంబోడియా|కంపూచియా సామ్రాజ్యము]] అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. ఈ దేశం మొత్తం భూ వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో [[గల్ఫ్ అఫ్ థాయ్ లాండ్|థాయ్ లాండ్ జలసంధి]] ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రతలో 68వ స్థానంలో ఉంది. కంబోడియా అధికార మతం " [[తెరవాడ బౌద్ధమతం]]".
== ప్రవేశిక==
 
కంబోడియా (కంపూచియా), ఆధికారికంగా [[కింగ్డం ఆఫ్ కంబోడియా|కంపూచియా సామ్రాజ్యము]] అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. ఈ దేశం మొత్తం భూ వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో [[గల్ఫ్ అఫ్ థాయ్ లాండ్|థాయ్ లాండ్ జలసంధి]] ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రతలో 68వ స్థానంలో ఉంది. కంబోడియా అధికార మతం " [[తెరవాడ బౌద్ధమతం]]".
తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు , 30 రకాల గిరిజనులు మొదలైన వారు. దేశరాజధాని , దేశంలోని అతి పెద్ద నగరమైన " నాంఫెన్" కాంబోడియా సాంస్కృతిక, రాజకీయ , ఆర్థిక కేంద్రమని చెప్పవచ్చు. రాచరిక విధానం అనుసరిస్తున్న దేశమిది. [[రాయల్ త్రోన్ కౌన్సిల్|రాజ సింహాసన మండలి]] చేత ఎన్నుకొనబడిన అధిపతి రాజ్యనిర్వహణ బాధ్యత వహిస్తాడు. ప్రభుత్వ అధ్యక్షుడు అయిన " హన్ సెన్"
కంబోడియాను 25 సంవత్సరాల నుంచి పాలన చేస్తూ, దక్షిణాసియాలోనే దీర్ఘకాల పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు.
"https://te.wikipedia.org/wiki/కంబోడియా" నుండి వెలికితీశారు