నెహ్రూ జంతుప్రదర్శనశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox zoo
|zoo_
|logo=
|logo_width=
|logo_caption=
|image=Hyderabad zoo.jpg
|image_width=250px
|image_caption= నెహ్రూ జంతుప్రదర్శనశాల
|date_opened= 12 అక్టోబర్ 1963
|date_closed=
|location=[[హైదరాబాద్]], [[తెలంగాణ]], [[భారతదేశం]]
|area= {{convert|380|acre|ha|1}}
|coordinates={{Coord|17|21|04|N|78|26|59|E|type:landmark|display=it}}
|num_animals=1100
|num_species=100
|employees=
|exhibits=
|members= సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా
|website={{URL|http://hyderabadzoo.com/}}
}}
'''నెహ్రూ జంతుప్రదర్శనశాల''' (హైదరాబాద్ జూ లేదా జూ పార్క్ అని కూడా పిలుస్తారు) అనేది [[తెలంగాణ]]<nowiki/>లోని [[హైదరాబాదు|హైదరాబాద్]] లోని [[మీర్ ఆలమ్ చెరువు]] సమీపంలో ఉన్న జంతుప్రదర్శనశాల. దీనిని [[అక్టోబరు 6]], [[1963]]లో [[ప్రధానమంత్రి]] నెహ్రూ పేరుమీద స్థాపించారు. ఇది [[తెలంగాణ అటవీశాఖ]] ఆధ్వర్యంలో ఉన్నది.ఇది 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండి, ఇంచుమించు 1,500 జాతుల [[జంతువులు]], [[పక్షులు]] మొదలైన వాటిని రక్షిస్తున్నది. <ref name=":0">{{Cite web|url=https://www.wiki.meramaal.com/2018/09/18/nehru-zoological-park-hyderabad/|title=Nehru Zoological Park Hyderabad {{!}} Zoo Hyderabad {{!}} Hyderabad Zoo|date=2018-09-18|website=www.wiki.meramaal.com|language=en-US|access-date=2021-10-06}}</ref>