మహాదేవ గోవింద రనడే: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| spouse = [[రమాబాయి రనడే]]
}}
'''మహాదేవ గోవింద రనడే''' (1842 జనవరి 18 – 1901 జనవరి 16) ఒక భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, న్యాయమూర్తి, [[రచయిత]]. ఈయనఇతను [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు.<ref name="biogovind">{{cite web |title= Mahadev Govinde Ranade |url=http://www.rrtd.nic.in/biogovind.html |access-date=2015-08-22}}</ref> ఈయన బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ, కేంద్ర ఆర్థిక కమిటీల్లోనూ, బాంబే [[భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితా|హైకోర్టులో]] న్యాయమూర్తిగా పలు పదవులు నిర్వహించాడు.<ref>"Encyclopaedia Eminent Thinkers (Vol. 22 : The Political Thought of Mahadev Govind Ranade)", p. 19</ref>
 
ఆయనగోవింద రనడే ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రశాంతమైన వ్యక్తిత్వం కలవాడు, ఓరిమి కలిగిన ఆశావాది. ఈ లక్షణాలే ఆయనఅతను బ్రిటన్ తో ఆయన వ్యవహరించడం, భారతదేశంలో సంస్కరణలు అమలుచేయడం లాంటి కార్యక్రమాల్లో ఆయనఅతని వైఖరిని ప్రభావితం చేశాయి. ఆయనరనడే జీవిత కాలంలో వక్తృత్వోత్తేజక సభ, పూర్ణ సార్వజనిక సభ, [[మహారాష్ట్ర]] గ్రంథోత్తేజక సభ, [[ప్రార్థనా సమాజం]] లాంటి సంస్థలను స్థాపించాడు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ''ఇందుప్రకాష్'' అనే మరాఠీ-ఆంగ్ల దినపత్రికను నిర్వహించాడు.ఇతను రావు బహదూర్ అనే బిరుదును అందుకున్నాడు.<ref name="Ranade1992">{{cite book|author=Mahadev Govind Ranade (Rao Bahadur)|title=The Miscellaneous Writings of the Late Hon'ble Mr. Justice M.G. Ranade|url=https://books.google.com/books?id=Q55IAAAAYAAJ|year=1992|publisher=Sahitya Akademi}}</ref>
 
ఈయన రావు బహదూర్ అనే బిరుదును అందుకున్నాడు.<ref name="Ranade1992">{{cite book|author=Mahadev Govind Ranade (Rao Bahadur)|title=The Miscellaneous Writings of the Late Hon'ble Mr. Justice M.G. Ranade|url=https://books.google.com/books?id=Q55IAAAAYAAJ|year=1992|publisher=Sahitya Akademi}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మహాదేవ_గోవింద_రనడే" నుండి వెలికితీశారు