సురేష్ కొండేటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
'''సురేష్‌ కొండేటి''' [[తెలుగు సినిమా]] [[జర్నలిస్ట్]], డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, [[నటుడు]]. ఆయన 2002లో సంతోషం సినీ వార పత్రికను స్థాపించాడు.
సురేష్‌ కొండేటి [[మా ఎన్నికలు 2021]] లో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఈసీ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు.
 
==జననం==
సురేష్‌ కొండేటి అక్టోబర్ 6న [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] , [[పశ్చిమ గోదావరి జిల్లా]] , [[పోడూరు మండలం]] , [[వేడంగి|వేడంగిపాలెం గ్రామం]] లో జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/సురేష్_కొండేటి" నుండి వెలికితీశారు