వరంగల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
}}
{{maplink|type=shape||text=వరంగల్ జిల్లా|frame=yes|frame-width=280|frame-height=250|zoom=8}}
'''వరంగల్ జిల్లా,''' [[తెలంగాణ]]లోని జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> 2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి. వరంగల్ జిల్లా చూట్టూ [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్]], [[జనగామ జిల్లా|జనగాం]], [[హన్మకొండ జిల్లా|హన్మకొండ]], [[ములుగు జిల్లా|ములుగు]], [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|భూపాలపల్లి]] జిల్లాలు ఉన్నాయి. 2021, జూన్ నాటికి [[హనుమకొండ|హన్మకొండ]] తాత్కాలికంగా రెండు జిల్లాల కేంద్రంగా ఉండగా, తరువాత [[వరంగల్]] జిల్లా కొత్త ప్రధాన కార్యాలయంగా హన్మకొండ స్థానంలో వరంగల్ ప్రతిపాదించబడింది.<ref name="Warangal Urban renamed to Hanamkonda">{{Cite web|url=https://newsmeter.in/top-stories/kcr-renames-warangal-urban-hanamkonda-warangal-rural-becomes-warangal-679850|title=KCR renames Warangal Urban Hanamkonda; Warangal Rural becomes Warangal|website=NewsMeter}}</ref> 0212021, ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లా పేరును తిరిగి వరంగల్ జిల్లాగా మార్చారు.
 
==జిల్లాలోని మండలాలు==
"https://te.wikipedia.org/wiki/వరంగల్_జిల్లా" నుండి వెలికితీశారు