వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆజాది కా అమృత్ మహోత్సవం/స్వాతంత్ర్య సమర యోధుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
:చదువరి సూచన తప్పకుండా పాటిస్తాను. మీ సూచనకు దన్యవాదములు [[వాడుకరి:Ramesh bethi|~~ramesh bethi~~]] ([[వాడుకరి చర్చ:Ramesh bethi|చర్చ]]) 06:05, 2 అక్టోబరు 2021 (UTC)
 
== ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యాసానువాదం గురించి ==
[[వాడుకరి:Radhika41]] గారూ, ఈ జాబితా లోని 179 వ అంశం [[:en:Indian_National_Army|Indian_National_Army]] వ్యాసం రాద్దామని మీరు రిజర్వు చేసుకున్నారు. నేను అది గమనించక, అనువాదం మొదలుపెట్టి 30% మేరకు చేసాను. మీరు ఎలాగూ మొదలుపెట్టలేదు. అనువాదపరికరంలో కూడా చేర్చలేదు. కాబట్టి నేణు కొనసాగించవచ్చు. అయితే, ఒకవేళ వేరేచోట ఎక్కడైనా మొదలు పెట్టారేమో తెలియదు. అలా మొదలుపెట్టి ఉండకపోతే దాన్ని వదిలెయ్యండి. నేను చేస్తాను. లేదూ మీరే చెయ్యదలిస్తే నేను ఇంతటితో ఆపేస్తాను. ఈమధ్య చురుగ్గా లేనందువలన ఇది చూస్తారో లేదో తెలియదు. నాలుగు రోజులు చూసి తరువాత నా అనువాదాన్ని ప్రచురిస్తాను, గమనించగలరు. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:36, 7 అక్టోబరు 2021 (UTC)
 
:పై సందేశాన్ని [[వాడుకరి:Radhika41]] గారి దృష్టికి తీసుకువెళ్ళే ఉద్దేశంతో రాసాను.__ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:38, 7 అక్టోబరు 2021 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/ఆజాది కా అమృత్ మహోత్సవం/స్వాతంత్ర్య సమర యోధుల జాబితా".