కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

+ మూలాల విభాగం
వ్యాసం విస్తరణ
పంక్తి 1:
[[ఆంధ్రప్రదేశ్]] లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గం పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.<ref>http:సాక్షి దినపత్రిక, తేది 13-09-2008<//wwwref> గతంలో [[భారతీయ జనతా పార్టీ]] తరఫున గెలిచిన యు.sakshiవి.com/main/SportsDetailsNormalకృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర కమ్యునికేషన్ శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర రక్షణ శాఖా సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు.aspx?catid=92628&subcatid=20&categoryid=3</ref>
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
* [[తుని అసెంబ్లీ నియోజకవర్గం]]