వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
== రచనలు ==
 
''1. [[జుమ్మాఁ|జుమ్మా]]'' (2011)- కథల సంపుటి
(జుమ్మా కథా సంకలనం [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]లో అనువాదమైంది. జాతీయ ముద్రణా సంస్థ ప్రిజమ్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అమెరికాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి గారు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అలాగే ఇటీవలే ఈ పుస్తకం [[కన్నడ భాష|కన్నడ]] భాషలోకి అనువాదమైంది. నవకర్నాటక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు)
 
''2. తియ్యని చదువు'' (2017)- పిల్లల కథలు
 
''3. టోపి జబ్బార్'' (2017)- కథల సంపుటి
 
4. కథామినార్ (సహ సంపాదకత్వం) (2018) - నవ్యాంధ్ర ముస్లిం కథా సంకలనం
 
5. చోంగారోటీ (సంపాదకత్వం) (2020) - రాయలసీమ ముస్లిం కథా సంకలనం
 
6. తలుగు (2015) - ఏక కథాపుస్తకం - మనిషైనా, పశువైనా పరపీడన నుంచి విముక్తి కోరుకుంటే ఎలాంటి 'తలుగు'లనైనా ఇట్టే తెంచుకోవచ్చని చాటి చెప్పిన కథ
 
7. టీవీ ప్రకటనలు (2021) - పరిశోధనా రచన
టీవీ ప్రకటనలు (2021) - తెలుగు టీవీ ప్రకటనల్లో భాషా సంస్కృతులు ఎలా ప్రతిఫలిస్తున్నాయో సోదాహరణగా వివరించిన పరిశోధనా పుస్తకం ఇది. తెలుగులో టీవీ ప్రకటనలకు స్క్రిప్టు ఎలా రాయాలి? అనువాదం ఎంత జాగ్రత్తగా చేయాలి? భావం ఎంత స్పష్టంగా ఉండాలి? సంస్కృతీపరమైన అంశాల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి విషయాల మీద ఈ పరిశోధన సాగింది. రచయిత తన పిహెచ్ డి పరిశోధనలో భాగంగా ఈ పుస్తకం రాశారు. మీడియాలో ఉండే ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకంగా దీనిని విమర్శకులు ప్రశంసించారు.
 
==ఇతర రంగాలు ==
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు