"అరకు లోక్‌సభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
(+ మూలాల విబాగం)
(వ్యాసం విస్తరణ)
[[ఆంధ్రప్రదేశ్]] లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోకసభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోకసభ నియోజకవర్గంగా పేరుగాంచింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 13-09-2008</ref> అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
* [[పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/337601" నుండి వెలికితీశారు