దసరా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:201:C033:E01A:91BA:5655:1450:A1A8 (చర్చ) చేసిన మార్పులను 2401:4900:2164:82B2:2:2:859C:30C2 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 2:
 
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. [[తెలుగు]] వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే [[విజయదశమి]]. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
 
Rakshitha ki guddi vundhi
ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు [[హిందూ సామ్రాజ్య దినోత్సవం]], [[మకర సంక్రాంతి]], [[ఉగాది]], [[గురుపౌర్ణమి|గురుపూర్ణిమ]], [[రాఖీ పౌర్ణమి|రక్షాబంధన్ మహోత్సవ్]] గా ఉన్నాయి.<ref>{{Cite web|url=https://national.janamtv.com/june-4-hindu-samrajya-diwas-or-hindu-empire-day-24182/|title=June 4- Hindu Samrajya Diwas or Hindu Empire Day|date=2020-06-04|website=Janam TV National|language=en-US|access-date=2020-08-02}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/దసరా" నుండి వెలికితీశారు