బాగ్దాద్ గజదొంగ (1960 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎం.జి.రామచంద్రన్ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 42:
 
==కథ==
బాగ్దాద్ నగరంలో వజీర్ ఖాసిం రజ్వీ కుట్ర పన్ని సేనాధిపతి ఖయూం సహాయంతో కోటను ఆక్రమించుకుంటాడు. ముసలి పాదుషాను జైలు పాలు చేస్తాడు. రాకుమారుని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించిన రాణి ప్రాణాలను కోల్పోతుంది. కానీ మరణించే ముందు యువరాజును మూడంతస్తుల మేడపై నుండి క్రిందకు వదిలేస్తుంది. అంతఃపుర వైద్యుడు అబ్దుల్లా ఆ యువరాజును కాపాడతాడు.ఆ యువరాజే అబూ. అతని స్థానంలో హైదర్ యువరాజుగా పెరిగి పెద్దవాడౌతాడు. హైదర్ వ్యసనాల పుట్ట. అతడి ఉత్తరకుమార ప్రజ్ఞలు రజ్వీ కుమార్తె జుబేదాకు నవ్వు పుట్టిస్తాయి.
 
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలు అన్నింటిని [[వడ్డాది బుచ్చి కూర్మనాథం|వడ్డాది]] రచించగా పి.ఎస్.దివాకర్ సంగీతాన్ని సమకూర్చాడు.