బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

→‎top: మూస ని అప్డేట్ చేయడం జరిగింది
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 98:
 
== ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ==
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిచోట్ల అంతగా జరగనప్పటికీ గుంటూరుజిల్లా పల్నాడు ప్రాంతాలలోని కొన్ని గ్రామాలలో ఘనంగా జరుపుతారు. వాటిలో మాచవరం, కారెంపూడి గ్రామాలలో జరుగుతుంది. తెలంగాణాలో మాత్రమే విశేష ప్రచారాన్ని పొందిన బతుకమ్మBathukamma పండుగ ఆశ్వయుజ శుద్ధ [[పాడ్యమి]] నుంచి మహార్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి ఎనిమిది రోజులూ, పెళ్ళికాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీనిని ''బొడ్డెమ్మ'' అంటారు. తొమ్మిదవ రోజున మాత్రం చద్దుల బతకమ్మ అంటారు.
బకతమ్మ పండుగ [[ఆశ్వయుజమాసము|ఆశ్వయుజ]] మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో నిండిన చెరువులు, తొణికసలాడుతూ వుంటాయి. పండి ఒరిగిన జొన్న చేలూ, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది. ఈ పండుగ రోజుల్లో [[పుట్ట]] మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయకపోయినా, గ్రామానికి ఒక గృహంలో చేసినా సరిపోతుందని వారి అభిప్రాయం.
 
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు