ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 53:
 
=== నటునిగా ===
అతను 1969లో వచ్చిన [[పెళ్ళంటే నూరేళ్ళ పంట]] అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు.<ref>{{Cite web|url=http://lifestyle.iloveindia.com/lounge/sp-balasubramaniam-biography-4164.html|title=SP Balasubramaniam Biography - SP Balasubramanyam Profile, Childhood & Filmography|website=lifestyle.iloveindia.com|language=en-US|access-date=2020-08-15}}</ref> 1990 లో తమిళంలో వచ్చిన ''కేలడి కన్మణి'' అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] కథానాయిక. ఈ సినిమా తెలుగులో ''ఓ పాపా లాలి'' అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో [[తనికెళ్ళ భరణి]] దర్శకత్వంలో వచ్చిన [[మిథునం (2012 సినిమా)|మిథునం]] సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] నాయికగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో మూడవ బహుమతిగా [[2012 నంది పురస్కారాలు|2012 నంది పురస్కారం]] లభించింది.<ref>{{Cite news|url=http://www.hindustantimes.com/regional-movies/nandi-awards-here-s-the-complete-list-of-winners-for-2012-and-2013/story-98h1g3ETtYipb4qGVgcgaM.html|title=Nandi Awards: Here’s the complete list of winners for 2012 and 2013|date=2017-03-01|work=hindustantimes.com/|access-date=29 June 2020|language=en}}</ref> నంది ప్రత్యేక పురస్కారం లభించింది.
 
=== డబ్బింగ్ కళాకారుడిగా ===