ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 56:
 
=== డబ్బింగ్ కళాకారుడిగా ===
[[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]] దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం [[మన్మధ లీల]]తో సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తి|కె.చక్రవర్తి]] ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కి చక్రవర్తి డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక క్యారెక్టర్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన [[కమల్ హాసన్]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[సల్మాన్ ఖాన్]], [[భాగ్యరాజ్]], [[మోహన్ (నటుడు)|మోహన్]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[జెమినీ గణేశన్|జెమిని గణేశన్]], [[గిరీష్ కర్నాడ్]], [[అర్జున్ సర్జా|అర్జున్]], కార్తీక్, [[నగేష్]], [[రఘువరన్]] లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. [[పసివాడి ప్రాణం|పసివాడిప్రాణం]] చిత్రంలో రఘు వరన్ కు చెప్పిన డబ్బింగ్ సిసినిమాకే హైలెట్ గా నిలిచింది.అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో [[సుమన్ (నటుడు)|సుమన్]] పోషించిన [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వర స్వామి]] పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2000.html|title=Telugu Cinema Etc - Idlebrain.com|website=www.idlebrain.com}}</ref> అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన ''గాంధీ'' చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్‌స్లే కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/spb-was-not-just-a-singer-but-a-multifaceted-personality/article32699795.ece|title=SPB was not just a singer, but a multifaceted personality|date=2020-09-26|work=The Hindu|access-date=2021-03-24|others=Special Correspondent|language=en-IN|issn=0971-751X}}</ref>
 
=== టీవీ కార్యక్రమాలు ===