సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పుస్తక మొలక మూస తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు''' సామాజిక సేవలోఆత్యుత్తమ ప్రతిభ కనపరిచి [[భారతదేశం]]లోని కొందరి గురించి తెలియజేసే తెలుగు [[పుస్తకము|పుస్తకం]]. ఇది [[శారదా బెయిల్]] రచించిన "Icons of Social Change" పుస్తకం తెలుగు అనువాదం. సామాజిక సేవారంగంలో పనిచేసేవారికి స్పూర్తిదాయకంగా [[రావెల సాంబశివరావు]] అనువదించారు.
 
== పుస్తకం గురించి ==
పంక్తి 7:
 
==ప్రతిభా మూర్తులు==
*[[మహాశ్వేతాదేవి]] : దేశంలోని వివిధ ప్రాంతాలలో గిరిజనులతో కలసిన పనిచేయడం ద్వారా తన రచనల ద్వారా వారి దయనీయ జీవితాలను వెలుగులోకి తెచ్చిన బెంగాలీ రచయిత్రి.
*[[బాబా ఆమ్టే]] : కుష్ఠురోగుల పట్ల సమాజంలో ఏవగింపును మూరం చేసేంద్కు అతన జీవితం ధారపోసి, వారి కోసం ప్రత్యేక సమాజాన్ని నిర్మించిన వ్యక్తి.
*[[చండీప్రసాద్ భట్]] : చిప్కో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలచి, గఢ్వాల్ లో అంతరించిపోతున్న అటవీ సంపదను కాపాడేందుకు నడుం బిగించిన వ్యక్తి.
*[[జె.యన్.కౌల్]] : అనాథ పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు దేశంలో ఎస్.ఓ.ఎస్. చిల్డ్రన్ విలేజెస్ ను స్థాపించిన వ్యక్తి.
*[[ఇలా భట్]] : అహ్మదాబాదులోని మహిళా కార్మికులను సంఘటిత పరచి, వారి కోసం "సేవా" సహకార సంఘాన్ని నెలకొల్పేందుకు సాహసం చేసిన వ్యక్తి.
*[[బిందేశ్వర్ పాఠక్]] : పరిశుభ్రత, పారిశుధ్యం పట్ల విస్తృత అవగాహన కల్పించి "సులభ్" మరుగుదొడ్లను ఏర్పాడు చేయడానికి పూనుకొన్న వ్యక్తి.
*[[అరుణా రాయ్]] : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తున్నారో నలుగురికీ తెలిసేలా సమాచార హక్కు కోసం ఉద్యమం నడిపిన వ్య్హక్తి.
*[[సుగథ కుమారి]] : అంతరించిన ఒక అడివిని మళ్ళీ చిగురింపజేసి, నిరాశ్రయులైన అబ్నలలకు ఆశ్రయం కల్పించిన మలయాళ కవయిత్రి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కారిణి.
*[[రాజేంద్ర సింగ్|రాజేంద్రసింగ్]] : రాజస్థాన్ పడమటి ప్రాంతంలో ఎండిపోయిన జలాశయాలను, నదులను నీటితో కళకళలాడేట్టు చేసిన అపర బగీరథుడు.
*[[సందీప్ పాండే]] " అవకాశాలను నోచుకోని నిర్భాగ్యులైన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మోడువారిన ఆ పసి జీవితాలను చిగురించజేయడమే ధ్యేయంగా సాగుతున్న వ్యక్తి.