రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
== జననం, విద్య ==
బాలకిషన్ 1965, మే 15న రాజయ్య-మైసమ్మ దంపతులకు [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[సిద్ధిపేట జిల్లా]], [[సిద్దిపేట (గ్రామీణ) మండలం|సిద్ధిపేట మండలం]]<nowiki/>లోని [[రావురూకుల]] గ్రామంలో జన్మించాడు. ఎంఏ, బిఈడి, పిహెచ్.డి. పూర్తిచేశాడు.
ఆయన తెలంగాణ రాష్ట్రంలోని [[సిద్దిపేట]] మండలానికి చెందిన [[రావురూకుల]] గ్రామంలో జన్మించారు.
 
== వ్యక్తిగత జీవితం ==
బాలకిషన్ కు రాజీయా సుల్తానాతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
==కెరీర్==
Line 23 ⟶ 26:
==ఆడియో సిడిల==
తెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు.పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు.
 
== ఇతర వివరాలు ==
[[ఆస్ట్రేలియా]], [[బ్రెజిల్]], [[న్యూజీలాండ్|న్యూజిలాండ్]], [[సింగపూరు|సింగపూర్]], [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]], [[యునైటెడ్ కింగ్‌డమ్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] మొదలైన దేశాలు సందర్శించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు