రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== జననం, విద్య ==
బాలకిషన్ 1965, మే 15న రాజయ్య-మైసమ్మ దంపతులకు [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[సిద్ధిపేట జిల్లా]], [[సిద్దిపేట (గ్రామీణ) మండలం|సిద్ధిపేట మండలం]]<nowiki/>లోని [[రావురూకుల]] గ్రామంలో జన్మించాడు. ఎంఏ, బిఈడి, పిహెచ్.డి. పూర్తిచేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 22:
 
==కెరీర్==
రసమయి బాలకిషన్ తన జీవితాన్ని బల్లదీర్ లో [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయు]]నిగా ప్రారంభించారుప్రారంభించాడు. ఆయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో [[సాంస్కృతిక]] విభాగంలో ఒక భాగమైనారుభాగమైనాడు. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక ఫోక్ సాంగ్స్, నృత్య కార్యక్రమాలను నిర్వహించేవారునిర్వహించేవాడు. 2009-10 లో జరిగిన [[తెలంగాణ]] ఉద్యమంలొ ముఖ్య పాత్ర పోషించారుపోషించాడు.

ఆయన 2014 సాధారణ ఎన్నికలలో [[కరీంనగర్ జిల్లా]]లోని [[మానకొండూర్]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి [[శాసనసభ్యులు]]గా గెలుపొందాడు. ఆయన 2018లో ఎన్నికల్లో [[మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం|మానకొండూర్]] అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రసమయి బాలకిషన్‌ను [[తెలంగాణ సాంస్కృతిక సారథి]] చైర్మన్‌గా నియమిస్తూ 13 జులై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి">{{cite news |last1=Sakshi |title=మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి |url=https://www.sakshi.com/telugu-news/telangana/telangana-samskruthika-sarathi-chairman-rasamayi-tenure-extended-1378601 |accessdate=13 July 2021 |work=Sakshi |date=13 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210713175846/https://www.sakshi.com/telugu-news/telangana/telangana-samskruthika-sarathi-chairman-rasamayi-tenure-extended-1378601 |archivedate=13 జూలై 2021 |language=te |url-status=live }}</ref> ఆయన హైదరాబాద్‌లోని సాంస్కృతిక సారథిభవన్‌లో 19 జులై 2021న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.<ref name="సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ర‌స‌మ‌యి - TNews Telugu">{{cite news |last1=T News |title=సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ర‌స‌మ‌యి - TNews Telugu |url=https://tnewstelugu.com/mla-rasamayi-balakishan-assumes-duties-as-telangana-cultural-sarathi-chairman |accessdate=20 July 2021 |date=19 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210719085952/https://tnewstelugu.com/mla-rasamayi-balakishan-assumes-duties-as-telangana-cultural-sarathi-chairman |archivedate=19 జూలై 2021 |work= |url-status=live }}</ref>
 
==ఆడియో సిడిల==
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు