దామోదర్ బంగేరా: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ స్వాతంత్ర సమరయోధుడు
"Damodar Bangera" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

07:16, 12 అక్టోబరు 2021 నాటి కూర్పు

దామోదర్ భాయ్ బంగేరా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు. అతను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కప్పు పైన భారత జాతీయ జెండాను ఎగురవేశాడు. [1] బ్రిటిషు ప్రభుత్వం అతన్ని ఖైదు చేసింది. ఆ తరువాత అతనికే రాయ్ బహదూర్ బిరుదును ఇచ్చింది. అతను బిల్లావా తెగకు చెందినవాడు.

2014 ఆగస్టులో, మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషను (MBMC), భయందర్‌లో ఒక రోడ్డు కూడలికి అతని పేరిట నామకరణం చేసింది. [2] [3]

మూలాలు

 

  1. "Mumbai: Freedom has no Meaning without Security: L V Amin". Bellevision. 15 Aug 2013.
  2. "दहा वर्षांनी मिळाला स्वातंत्र्यसैनिकाला न्याय". 21 August 2014. Archived from the original on 11 September 2014. Retrieved 11 September 2014.
  3. "After 10 yrs, MBMC finally names road after freedom fighter". Free Press. 21 August 2014. Archived from the original on 11 September 2014.