శివాజీ రాజా: కూర్పుల మధ్య తేడాలు

60 బైట్లు చేర్చారు ,  8 నెలల క్రితం
శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962 న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి [[భీమవరం]] లోని డి.ఎన్.ఆర్ కళాశాలలో అటెండరుగా పని చేసేవాడు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక వారి కుటుంబం చెన్నైకి మారింది.<ref name=nettv4u/>
==సినిమా==
శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు.
{{refbegin|2}}
#[[సముద్రం (సినిమా)|సముద్రం]]
#[[ఘటోత్కచుడు (సినిమా)|ఘటోత్కచుడు]]
# [[సూర్యకాంతం (2019 సినిమా)|సూర్యకాంతం]] (2019)
#[[అప్పుడు ఇప్పుడు]] (2021)
*[[పోస్టర్]](2021)
{{refend}}
 
==కుటుంబం==
52,875

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3378550" నుండి వెలికితీశారు