ఆకివీడు: కూర్పుల మధ్య తేడాలు

మ్యాపు చేర్చాను
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 92:
|footnotes =
}}
'''ఆకివీడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ఆకివీడు మండలము|ఆకివీడు మండలం]] లోని గ్రామం. ఇది ఆకివీడు మండలానికి కేంద్రం కూడా. పిన్ కోడ్: 534 235. ఇటీవల బాగా అభివృధ్ధి సాధించి దగ్గర పట్టణమైన [[భీమవరం]]తో పోటీపడే స్థాయికి ఎదిగిందిసాధించింది.
 
== చరిత్ర ==
[[బొమ్మ:Akiveedu-1.jpg|right|thumb|250px|ఆకివీడు సంత బజారు సెంటరు]]ఆకివీడు గ్రామంలో అందరూ [[వరి]] పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా [[బియ్యము|బియ్యం]] మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో [[చేపలు|చేపల]], [[రొయ్యలు|రొయ్యల]] పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు, [[కొల్లేటి సరస్సు|కొల్లేరు సరస్సు]], ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.ఆకివీడు అక్షాంశ రేఖాంశాలు: 16°36'North,81°23'East.
"https://te.wikipedia.org/wiki/ఆకివీడు" నుండి వెలికితీశారు