అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
రాజు భార్య (రాణి), అన్న భార్య ([[వదిన]]), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి ([[అత్త]]), కన్న తల్లి - వీరిని [[పంచమాతలు]]గా భావించవలెను అని [[కుమార శతకము]] నుండి పద్యము.
==శంకర సూక్తి==
ఆది శంకరుని దృష్టిలో తల్లి :<br />
"కు పుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి"<br />
'పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు ' అని తాత్పర్యం.
 
"https://te.wikipedia.org/wiki/అమ్మ" నుండి వెలికితీశారు