"ఢిల్లీ కుట్ర కేసు" కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: మూలం సవరణ
చి (వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమంలో విప్లవ కార్యకలాపాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(→‎మూలాలు: మూలం సవరణ)
 
== బాంబు విసిరారు ==
వైస్రాయి, అతని భార్య ఏనుగుపై కూర్చుని నగరంలోకి ప్రవేశిస్తూండగా, <ref name="emiko">{{Cite news|url=https://edition.cnn.com/2020/05/09/asia/japan-indian-freedom-fighter-hnk-intl/index.html|title=he Indian revolutionary who fought to overthrow British rule while living in Japan|last=Jozuka|first=Emiko|date=10 May 2020|access-date=12 August 2021|agency=CNN}}</ref> నదియా గ్రామానికి చెందిన [[బసంత కుమార్ బిశ్వాస్]] ఏనుగుపై కూర్చున్న వైస్రాయ్‌పై ఒక నాటుబాంబు విసిరాడు. ఆ దాడిలో వైస్రాయి గాయపడినప్పటికీ, పైపై దెబ్బల తోటి బయటపడ్డాడు. కానీ అతని వెనుక ఛత్రం పట్టుకుని ఉన్న సేవకుడు మరణించాడు. లేడీ హార్డింగ్ క్షేమంగానే ఉంది. ఏనుగు దాని [[మావటి]] కూడా క్షేమంగానే ఉన్నారు. బాంబు ముక్కలు గుచ్చుకుని లార్డ్ హార్డింగ్ వీపు, కాళ్లు, తలపై గాయాలయ్యాయి. అతని భుజాలు చీరుకుపోయాయి. <ref>{{Cite news|url=https://timesmachine.nytimes.com/timesmachine/1916/05/20/104675740.pdf|title=India Truly Loyal, Says Hardinge|date=20 May 1916|work=New York Times}}</ref> అంబారీ ముక్కలైంది. వైస్రాయ్‌ని ఏనుగు పైనుండి దించడానికి కొంత ఇబ్బంది ఎదురైంది. <ref name="mormor2">{{Citecite web|url=https://cdnc.ucr.edu/?a=d&d=MP19121224.2.42&e=-------en--20--1--txt-txIN--------1|title=Viceroy of India is injured by Bomb Attendent killed.|website=UCR Centre for Bibliographical studies and research|publisher=UCR|access-date=12 August 2021}}</ref> వైస్రాయి ఛత్రధారి అయిన సేవకుడు లార్డ్ కర్జన్‌కు కూడా ఆ హోదాలో పనిచేసాడు. <ref name="mor">{{Cite web|url=https://cdnc.ucr.edu/?a=d&d=MP19121224.2.42&e=-------en--20--1--txt-txIN--------1|title=Viceroy of India is injured by Bomb Attendent killed.|website=UCR Centre for Bibliographical studies and research|publisher=UCR|access-date=12 August 2021}}</ref>
 
బాంబులో నింపిన మేకులు గుచ్చుకోవడంతో వైస్రాయ్ హార్డింగ్‌కు అనేక గాయాలు అయ్యాయి. మేకులు అతని భుజాల్లోకి, వీపులోకీ గుచ్చుకున్నాయిదిగబడ్డాయి. <ref name="mormor3">{{Citecite web|url=https://cdnc.ucr.edu/?a=d&d=MP19121224.2.42&e=-------en--20--1--txt-txIN--------1|title=Viceroy of India is injured by Bomb Attendent killed.|website=UCR Centre for Bibliographical studies and research|publisher=UCR|access-date=12 August 2021}}<cite class="citation web cs1" data-ve-ignore="true">[https://cdnc.ucr.edu/?a=d&d=MP19121224.2.42&e=-------en--20--1--txt-txIN--------1 "Viceroy of India is injured by Bomb Attendent killed"]. ''UCR Centre for Bibliographical studies and research''. UCR<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">12 August</span> 2021</span>.</cite></ref>
== వైస్రాయ్‌కు గాయాలు ==
బాంబులో నింపిన మేకులు గుచ్చుకోవడంతో వైస్రాయ్ హార్డింగ్‌కు అనేక గాయాలు అయ్యాయి. అతని భుజాల్లోకి, వీపులోకీ గుచ్చుకున్నాయి. <ref name="mor">{{Cite web|url=https://cdnc.ucr.edu/?a=d&d=MP19121224.2.42&e=-------en--20--1--txt-txIN--------1|title=Viceroy of India is injured by Bomb Attendent killed.|website=UCR Centre for Bibliographical studies and research|publisher=UCR|access-date=12 August 2021}}<cite class="citation web cs1" data-ve-ignore="true">[https://cdnc.ucr.edu/?a=d&d=MP19121224.2.42&e=-------en--20--1--txt-txIN--------1 "Viceroy of India is injured by Bomb Attendent killed"]. ''UCR Centre for Bibliographical studies and research''. UCR<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">12 August</span> 2021</span>.</cite></ref>
 
ఈ సంఘటన తరువాత, ప్రచ్ఛన్నంలో ఉన్న బెంగాలీ, పంజాబీ విప్లవ కార్యకర్తలను తుదముట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దాంతో వాళ్ళపై కొంతకాలం పాటు తీవ్రమైన ఒత్తిడి కలిగింది. బాంబు విసిరిన వ్యక్తి [[రాస్‌ బిహారి బోస్‌|రాష్ బిహారీ బోస్]] అని గుర్తించారు. <ref>Indian Freedom Fighters by Vipin Chandra</ref> దాదాపు మూడు సంవత్సరాల పాటు అతడు పట్టుబడకుండా తప్పించుకున్నాడు. గదర్ కుట్రలో పాల్గొన్నాడు. ఆ కుట్ర బయటపడ్డాక 1915 లో జపాన్‌ పారిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3378617" నుండి వెలికితీశారు