డివోర్స్ ఇన్విటేషన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
| gross =
}}
'''డివోర్స్‌ ఇన్విటేషన్‌''' 2012లో విడుదలకానున్న ఇంగ్లీష్ సినిమా. తెలుగులో 1997లో ఆహ్వనం పేరుతో విడుదలైన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్‌ ఇన్విటేషన్‌ పేరుతో 2012లో రీమేక్ చేశారు.<ref name="13 Times When Hollywood Took Serious Inspiration From Indian Films. Copy Cat Much?">{{cite news |last1=IndiaTimes |title=13 Times When Hollywood Took Serious Inspiration From Indian Films. Copy Cat Much? |url=https://www.indiatimes.com/entertainment/13-times-when-hollywood-took-serious-inspiration-from-indian-films-copy-cat-much-244563.html |accessdate=13 October 2021 |date=27 August 2015 |archiveurl=http://web.archive.org/web/20211013074331/https://www.indiatimes.com/entertainment/13-times-when-hollywood-took-serious-inspiration-from-indian-films-copy-cat-much-244563.html |archivedate=13 October 2021 |language=en-IN}}</ref> ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డాక్టర్ వెంకట్‌, ఎమ్ ఎస్‌ పీ శ్రీనివాస్ రెడ్డి, [[ఆర్.ఆర్.వెంకట్]] నిర్మించిన ఈ సినిమాకు [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వం వహించాడు. జొనాతన్‌, బెన్నెట్‌, జమీ లిన్‌ సిగ్లర్‌, నదియా బ్జోర్లిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 15, 2012న విడుదలైంది.
 
==మూలాలు==