మేకా రంగయ్య అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[కృష్ణా జిల్లా]] నూజివీడు గ్రామంలో [[మార్చి 21]], [[1915]]లో రాజా వెంకటాద్రి అప్పారావు మరియు రామయ్యమ్మ దంపతులకు జన్మించారు.
 
వీరు [[నూజివీడు శాసనసభ నియోజకవర్గం]] నుండి వరుసగా 1952, 1957, 1962, 1967 మరియు 1972లలో జరిగిన ఎన్నికలలో [[కాంగ్రెసు]] పార్టీ అభ్యర్ధిగా గెలుపొందారు. కొంతకాలం సాంస్కృతిక, అబ్కారీ శాఖామాత్యులుగా సేవలందించారు.
 
వీరు తన తండ్రిగారు తెలుగులోకి అనువదించిన గీతా గోవిందాన్ని ఆంగ్లంలోకి మార్చారు. [[ఉమర్ ఖయ్యాం]] రుబాయిత్ లను గేయ రూపంలో రాశారు. చంద్రగుప్త, యాంటిగని నాటకాలు రాశారు.
 
ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు సాయమందించిన వీరు [[జనవరి 31]], [[2003]]న పరమపదించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1915 జననాలు]]
[[వర్గం:2003 మరణాలు]]