సవరణ సారాంశం లేదు
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిట్: మార్చారు అయోమయ నివృత్తి లింకులు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
'''[[అనీ ప్లాజా హోటల్|అనీ]] బిసెంట్''', (1847 అక్టోబర్ 1 - 1933 సెప్టెంబర్ 20) బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన [[స్త్రీ]].<ref name="భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు">{{cite news |last1=10TV |title=భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు |url=https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html |accessdate=2 September 2021 |date=14 August 2020 |archiveurl=https://web.archive.org/web/20210902084014/https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html |archivedate=2
అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 [[అక్టోబరు 1]] న జన్మించింది. 1933 [[సెప్టెంబరు 20]] న [[తమిళనాడు]] లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త. ఈమె [[ఐర్లాండ్]], [[భారతదేశం|భారతదేశాల]] స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పోరాడింది. [[హోమ్ రూల్ స్వరాజ్యోద్యమము|స్వయం పాలన ఉద్యమం]] స్థాపించింది.
|