అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో సవరణలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 67:
అరకులోయ రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ. దూరంలో పద్మాపురం ఉద్యాన వనం ఉంది. రైల్వే స్టేషన్‌లో పది నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితరాలు ఉన్నాయి. ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు.
==బొర్రా గుహలు==
చాపరాయి జలపాతం నుంచి 17 కి.మీ. దూరంలో డముకు వ్యూపాయింట్‌, కాఫీ తోటలు ఉన్నాయి. అక్కడి నుంచి 20 కి.మీ. దూరంలో [[బొర్రా గుహలు|బొర్రా గుహల]]కు ఉన్నాయి. బొర్రా గుహలను తిలకించేందుకు గంట నుంచి గంటన్నర [[సమయం]] పడుతుంది. బొర్రా గుహల సమీపంలోనూ హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. బొంగులో చికెన్‌కు బొర్రా గుహల సమీపంలోని హోటళ్లు ప్రసిద్ధి. ముందుగా ఆర్డర్‌ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేస్తారు.వేడి గాలి బెలూన్లు లోని వెల్లవచచు.
 
== విశాఖపట్నం నుండి అరకు రైలు యాత్ర ==
విశాఖపట్నం - [[కిరండూల్|కిరండూల్‌]] వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో అరకులోయ స్టేషన్‌లో అద్దాల బోగీని కలుపుకొని [[విశాఖపట్నం]] తీసుకువస్తుంది. ఈ బోగీలో మొత్తం 40 సీట్లున్నాయి. సీట్లు తక్కువ కావడం, డిమాండు అధికంగా ఉండటంతో ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ముందుస్తు రిజర్వేషన్‌ చేయించుకుంటారు. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్‌ నుంచి ప్రతి రోజూ ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది.
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు