జడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Braid01.jpg|200px|thumb|right|Inverted French Braid]]
[[Image:Braided pigtails.jpg|right|thumb|A woman with two pigtails]]
'''జడ''' (Braid) తల [[వెంట్రుక|వెంట్రుకలను]] ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతి. కొంతమంది స్త్రీలు ఒకటే జడ వేసుకుంటే ముఖ్యంగా పిల్లలు రెండు జడలు వేసుకుంటారు. యోగుల [[శిరోజాలు]] జడలు కట్టి ఉంటుంది. అందువలన వీరిని జడధారి అంటారు.
 
[[Image:Braid StepBystep.jpg|left|thumb|A step by step creation of a basic braid using three strings.]]
పంక్తి 7:
==ఆభరణాలు==
జడకు ప్రత్యేకంగా చేసుకొనే [[అలంకరణ]]లలో ముఖ్యమైనవి [[ఆభరణాలు]]. వీటిలో [[జడపాళీ]] (నాగరం), [[జడగంటలు]], [[చామంతిపువ్వు]], [[పాపిటబిళ్ళ]], [[చెంపసరాలు]] ముఖ్యమైనవి. వీటిలో జడ మొత్తం అంతా పైనుండి క్రిందవరకు అందంగా చేస్తుంది. వీనికి కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగేవారు. తల వెనుకభాగంలో జడ పైభాగంలో చామంతిపువ్వు, తమలపాకులూ సూర్యచంద్రుల్లా అమరితే, పాపిటబిళ్ళ ముందు నుండి వెనుక వరకు పాపిటంతా కప్పుతుంది. ముందున, మధ్యలో కూడా చిన్న బిళ్ళలుంటాయి. జడ చివరలో 1-3 గంటల వంటి జడగంటలు తప్పనిసరిగా జోడీగా ఉండాల్సిందే మరి.
 
[[en:Braid]]
"https://te.wikipedia.org/wiki/జడ" నుండి వెలికితీశారు