"మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
చి (యంత్రము కలుపుతున్నది: mr:महबूबनगर (लोकसभा मतदारसंघ))
(వ్యాసం విస్తరణ)
[[ఆంధ్రప్రదేశ్]] లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో కల్పబడింది.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
* [[కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం]]
* [[మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం]]
* [[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం]]
==నియోజకవర్గపు గణాంకాలు==
* [[2001]] లెక్కల ప్రకారము నియోజకవర్గపు జనాభా: 17,41,848.
* ఓటర్ల సంఖ్య: 13,05,702.
* ఎస్సీ, ఎస్టీల శాతం: 15.12% మరియు 7.70%
==నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు==
::{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/338034" నుండి వెలికితీశారు