భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}{{విస్తరణ}}{{Orphan|date=అక్టోబరు 2016}}
'''భారత దేశములో ప్రధాన మతాలు ''' : మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్ధతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.
 
పంక్తి 7:
== ప్రధానమతాలు ==
=== హిందూమతం ===
[[హిందూధర్మం|హిందూమతం]] ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ప్రజలు అనుసరిస్తున్న శక్తివంతమైన మతం. బహుదేవతారాధన, విగ్రహారాధన ఈ మతంలోని ప్రధానలక్షణాలు. అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులతో కూడి మానవజీవన మనుగడకు సహకరిస్తూ, జీవిత పరమార్ధాన్నీ తెలియచేస్తూ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కలిగించే మతం, అనేక నాగరికతలకు పుట్టినిల్లు హిందూమతం.
 
=== ఇస్లాం మతం ===
భారతదేశంలో మరొక మతం [[ఇస్లాం మతం|ఇస్లాం]]. మధ్యప్రాచ్యంలో క్రీ.శ.6, 7 శతాబ్దాలలో జన్మించిన ఇస్లాం మతానికి ముఖ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఈ మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం. ఈ మతం ముస్లింరాజుల దండయాత్రలు, ఆక్రమణల ద్వారా భారతదేశంలో అడుగుపెట్టింది. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు.
 
=== క్రైస్తవ మతం===
మధ్యప్రాచ్యంలో జన్మించి ఐరోపా ప్రాంతానికి అటుపై ఇతర ప్రపంచానికి విస్తరించిన [[క్రైస్తవ మతం|క్రిస్టియానిటీ]] ప్రపంచంలోనే అతిపెద్ద మతం కాగా భారతదేశంలోని మతాలలో ఒకటి. క్రిస్టియానిటీ క్రీసా.శ..ఒకటో శతాబ్దంలోనే దేశంలో అడుగుపెట్టినట్టుగా, తొలి చర్చిని కట్టినట్టుగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అటుపై మధ్యయుగాల్లో భారతదేశంలో అడుగుపెట్టిన పలువురు క్రైస్తవ మతబోధకుల ద్వారా ఈ మతం విస్తరించింది. దేశం మొత్తం మీద పలు ప్రాంతాల్లో చర్చిలు నిర్మించి ఆరాధనలు చేస్తున్నారు.
 
=== సిక్కు మతం ===
పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా, ఇతర ప్రాంతాలలో తక్కువగా [[సిక్కుమతం|సిక్కు మతస్తులు]] నివసిస్తున్నారు. సిక్కుమతం భారతదేశంలోనే జన్మించిన మతం. అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుమతస్తులకు ప్రధాన పుణ్యక్షేత్రం. 17 శతాబ్దిలో ఆత్మగౌరవ ప్రకటనగా ఈ మతం ఏర్పడింది. కత్తి, తలపాగా, గడ్డం వంటి మతచిహ్నాలతో సిక్కుమతస్తులు విలక్షణంగా కనిపిస్తారు. వారి పవిత్రగ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్ ను సిక్కులు మతగురువుగా భావించి గౌరవిస్తారు.
 
=== బౌద్ధ మతం ===
క్రీస్తుపూర్వమేసాశ.పూర్వం భారతదేశంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన మతం [[బౌద్ధ మతం|బౌద్ధమతం]]. గౌతమ బుద్ధుడనే రాజవంశీకుడు అహింస, సమానత్వం ప్రాతిపదికన ఈ మతాన్ని ప్రవచించాడు. త్రిపిఠకాలు ఈ మతానికి పవిత్రగ్రంథాలు.
{{bar box
|title=భారతదేశంలో ప్రధాన మతాలు
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు