పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

553 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
కొంత అనువాదం
చి ({{అనువాదం}})
(కొంత అనువాదం)
{{అనువాదం}}
సామాన్యమైన వాడుకలో '''పొదుపు''' అంటే [[డబ్బు]]ను ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. - ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి. <ref>"Random House Unabridged Dictionary." Random House, 2006</ref>. [[ఆర్ధిక శాస్త్రం]] పరిభాషలో [[ఆదాయం]]లో [[వినియోగం]] చేయగా మిగిలిందే పొదుపు. <!-- పొదుపులో రకాలు, పొదుపును నిర్ణయించే కారకాలు. పొదుపు సిద్ధాంతాలు, ఆర్థిక వ్యవస్థపై పొదుపు ప్రభావము తదితర అంశాలు కూడా --> మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం, ధనాన్ని లాభకరంగా [[పెట్టుబడి]] పెట్టడం. అయితే పెట్టుబడిలో "నష్టభయం (రిస్క్") ఉంటుంది. కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉండడమేఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా '''పొదుపు''' ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను. (ఉదాహరణకు - "పొదుపుగా బ్రతుకు గడపడం, దుబారాను వ్యతిరేకించడం" వంటి అర్ధాలలో)
 
 
== ఆర్ధిక శాస్త్రంలో పొదుపు ==
అర్థశాస్త్రంలో వ్యక్తిగతమైన పొదుపు అంటే వ్యక్తిగత ఆదాయం నుంచి వ్యక్తిగత వినియోగాన్ని తీసివేస్తే వచ్చే మిగులు.<ref>Keynes, J: "The General Theory of Employment, Interest and Money", Chapter 6, Section II. Macmillan Cambridge University Press, for Royal Economic Society, 1936</ref> మరోరకంగా చెప్పాలంటే ఆదాయంలో వెనువెంటనే వస్తుసేవలకై ఖర్చు చేయని భాగమే పొదుపు. వ్యక్తులు కాకుండా పరిశ్రమలు లేదా సంస్థలు చేసే పొదుపును తమ ఆదాయ భాగంలో పన్నులు, డివిడెంట్లు, ఇతర ఖర్చులు పోగా మిగిలే భాగంగా నిర్వచించవచ్చు. ప్రభుత్వాలు చేసే పొదుపు అనగా బడ్జెటులో వచ్చే మిగిలు.
In [[economics]], personal saving has been defined as personal [[disposable income]] minus [[Consumption (economics)|personal consumption expenditure]].<ref>Keynes, J: "The General Theory of Employment, Interest and Money", Chapter 6, Section II. Macmillan Cambridge University Press, for Royal Economic Society, 1936</ref> In other words, income that is not consumed by immediately buying goods and services is saved. Other kinds of saving can occur, as with corporate retained earnings (profits ''minus'' dividend and tax payments) and a government budget surplus.
 
There is some disagreement about what counts as saving. For example, the part of a person's income that is spent on [[mortgage loan]] repayments is not spent on present consumption and is therefore saving by the above definition, even though people do not always think of repaying a loan as saving. However, in the U.S. measurement of the numbers behind its [[gross national product]] (i.e., the [[National Income and Product Accounts]]), personal interest payments are not treated as "saving" unless the institutions and people who receive them save them.
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/338067" నుండి వెలికితీశారు