→ఆర్ధిక శాస్త్రంలో పొదుపు
(కొంత అనువాదం) |
|||
అర్థశాస్త్రంలో వ్యక్తిగతమైన పొదుపు అంటే వ్యక్తిగత ఆదాయం నుంచి వ్యక్తిగత వినియోగాన్ని తీసివేస్తే వచ్చే మిగులు.<ref>Keynes, J: "The General Theory of Employment, Interest and Money", Chapter 6, Section II. Macmillan Cambridge University Press, for Royal Economic Society, 1936</ref> మరోరకంగా చెప్పాలంటే ఆదాయంలో వెనువెంటనే వస్తుసేవలకై ఖర్చు చేయని భాగమే పొదుపు. వ్యక్తులు కాకుండా పరిశ్రమలు లేదా సంస్థలు చేసే పొదుపును తమ ఆదాయ భాగంలో పన్నులు, డివిడెంట్లు, ఇతర ఖర్చులు పోగా మిగిలే భాగంగా నిర్వచించవచ్చు. ప్రభుత్వాలు చేసే పొదుపు అనగా బడ్జెటులో వచ్చే మిగిలు.
పొదుపుగా చెప్పబడిన అర్థంలో ఆర్థికవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు: ఒక వ్యక్తి తన ఆదాయంలో ఖర్చుచేయకున్ననూ పాతబాకీలు చెల్లించడానికి వెచ్చించిన డబ్బు కూడా నిర్వచనం ప్రకారము పొదుపుగా పరిగణించబడుతుంది. [[అమెరికా]] స్థూలజాతీయోత్పత్తి గణాంకాలు వడ్డీలకు చెల్లించిన చెల్లింపులను పొదుపుగా పరిగణించవు.
ఖర్చు తగ్గించడం (Saving) మరియు పొదుపు చేయడం (savings) పదాలకు అర్థశాస్త్రంలో వేర్వేరు అర్థాలున్నాయి. మొదటిది దాని వలన వ్యక్తి నికర ఆస్తులు పెరిగితే రెండో దాని వలన ఆస్తులలో ఒక భాగం సాధారణంగా పొదుపు భాగం పెరుగుతుంది. పొదుపును దీర్ఘకాలంలో నది (ప్రవాహం) మాదిరిగా మరియు స్వల్ప కాలమైతే చెరువు (ప్రవాహం లేనిది)గా పేర్కొనవచ్చు.
Saving is closely related to [[investment]]. By not using income to buy consumer goods and services, it is possible for resources to instead be invested by being used to produce [[fixed capital]], such as factories and machinery. Saving can therefore be vital to increase the amount of fixed capital available, which contributes to [[economic growth]].
|