పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం మూస తొలిగింపు
పంక్తి 1:
{{అనువాదం}}
సామాన్యమైన వాడుకలో '''పొదుపు''' అంటే [[డబ్బు]]ను ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. - ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి. <ref>"Random House Unabridged Dictionary." Random House, 2006</ref>. [[ఆర్ధిక శాస్త్రం]] పరిభాషలో [[ఆదాయం]]లో [[వినియోగం]] చేయగా మిగిలిందే పొదుపు. <!-- పొదుపులో రకాలు, పొదుపును నిర్ణయించే కారకాలు. పొదుపు సిద్ధాంతాలు, ఆర్థిక వ్యవస్థపై పొదుపు ప్రభావము తదితర అంశాలు కూడా --> మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం. పెట్టుబడిలో నష్టభయం (రిస్క్) ఉంటుంది కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా '''పొదుపు''' ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను. (ఉదాహరణకు - "పొదుపుగా బ్రతుకు గడపడం, దుబారాను వ్యతిరేకించడం" వంటి అర్ధాలలో)
 
"https://te.wikipedia.org/wiki/పొదుపు" నుండి వెలికితీశారు