పులివెందుల పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
చి clean up, removed: {{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
పంక్తి 55:
 
==చరిత్ర==
పులివెందుల పురపాలక సంఘం [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]లోని [[కడప ]] లోని మునిసిపాలిటీ.పులివెందుల పేరు పులిమందల అన్న పదం నుంచి వచ్చిందని చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో పులుల మందలు ఎక్కువగా ఉండేవనీ, కాబట్టి పులిమందల అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్పే వ్యుత్పత్తి. అదే కాలక్రమేణా పులివెందుల అయిందంటారు.<ref name="జనమంచి కడప చరిత్ర">{{cite book|last1=జనమంచి|first1=శేషాద్రిశర్మ|title=కడప మండల చరిత్రము|date=1927|location=మద్రాసు|pages=62, 63|url=https://www.sundarayya.org/pdf2/%E0%B0%95%E0%B0%A1%20%E0%B0%AA%20%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%20%E0%B0%B2%20%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0.pdf|accessdate=2 July 2018|archive-url=https://web.archive.org/web/20160405142617/http://sundarayya.org/pdf2/%E0%B0%95%E0%B0%A1%20%E0%B0%AA%20%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%20%E0%B0%B2%20%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0.pdf|archive-date=5 ఏప్రిల్ 2016|url-status=dead}}</ref> 2005 లో మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 87.17.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.26 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
 
==జనాభా గణాంకాలు==
పంక్తి 61:
 
== ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ==
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా ప్రమీల,<ref name=":0">{{cite web|title=List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)|url=http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|website=State Election Commission|accessdate=13 May 2016|format=PDF|date=2014|archive-date=6 సెప్టెంబర్ 2019|archive-url=https://web.archive.org/web/20190906162345/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|url-status=dead}}</ref> వైస్ చైర్మన్‌గా జి. చిన్నప్ప పనిచేస్తున్నారు.<ref name=":0" />
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
[[వర్గం:స్థానిక స్వపరిపాలన సంస్థలు]]
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా పురపాలక సంఘాలు]]