గోపాల్ హరి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

#AMRUT, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox philosopher|era=19వ శతాబ్దపు తత్వవేత్త|image=|alt=|caption=|name=గోపాల్ హరి దేశ్‌ముఖ్|other_names=లోఖిత్వాడి, రావు బహదూర్|birth_date={{Birth date|df=yes|1823|02|18}}|birth_place=[[పూణే]], [[పూణే జిల్లా | పూణే]], [[బ్రిటిష్ ఇండియా]] (ప్రస్తుత [[మహారాష్ట్ర]], భారతదేశం)|death_date={{Death date and age|df=yes|1892|10|09|1827|04|11}}|death_place=[[పూణే]], బ్రిటిష్ ఇండియా|main_interests=[[నీతి]], [[మతం]], [[మానవత్వం]]|notable_ideas=|influences=|spouse=|school_tradition=}}'''గోపాల్ హరి దేశ్‌ముఖ్''' (18 ఫిబ్రవరి 1823 - 9 అక్టోబర్ 1892) మహారాష్ట్రకు చెందిన రచయిత, సామాజిక సంఘ సంస్కర్త. పశ్చిమ భారత్ లో తొలికాలం నాటి మత సంస్కర్త. సామాజిక సంస్కరణలను అనుమతించని మతం ఎన్నటికీ మార్పు చెందద‌ని అతను అన్నారు.
 
గోపాల్ హరి దేశ్‌ముఖ్ అసలు ఇంటిపేరు '[[శిధయే]]'. కుటుంబానికి లభించిన '[[వతన్]]' ([[పన్ను వసూలు హక్కు]]) కారణంగా, ఆ కుటుంబం తరువాత [[దేశముఖ్|దేశ్‌ముఖ్]] అని మారిపోయింది.<ref>{{cite book|url=https://books.google.com/books?id=7iOsNUZ2MXgC|title=The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated of the Indian Empire|publisher=Aakar Books|year=1893|isbn=9788187879541|page=150}}</ref> సామాజిక సంస్కరణ ఉద్యమంలో గోపాల్ హరి దేశ్‌ముఖ్ ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.