పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==పొదుపును నిర్ణయించే కారకాలు==
అర్థశాస్త్రం ప్రకారం పొదుపును నిర్ణయించే కారకాలను క్రిందివిధంగా విభజిమ్చవచ్చువిభజించవచ్చు:
;ఆదాయం:
పొదుపును నిర్ణయించే ప్రధాన కారకం ఆదాయం. ఆదాయం అధికంతేఅధికంగా ఉంటే సాధారణంగా పొదుపు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఆదాయానికి మరియు పొదుపునకుఆవినాభావ సంబమ్ధంసంబంధం ఉందిఉన్నట్టు. తక్కువ ఆదాయం కలవారికి వారికి లభించే కొద్ది ఆదాయం వారి అవసరాలను తీర్చుకోవడానికే ఉపయోగపడుతుంది. కాబట్టి వినియోగం చేయగా పొదుపుగా మిగిలే భాగం అతిస్వల్పంగా ఉంటుంది.
;వస్తుసేవల ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం):
నిత్యావసరాలకు వినియోగించే వస్తుసేవల ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ సమయంలో దానికి తగనట్లుగా ఆదాయం పెరగనిచో ఖర్చు పెరిగి పొదుపు భాగం తగ్గడం సాధారణమే.
"https://te.wikipedia.org/wiki/పొదుపు" నుండి వెలికితీశారు