వాడుకరి:Ch Maheswara Raju/ప్రయోగశాల-ఆంగ్ల వ్యాసాల అనువాదం కొరకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 68:
మధురై కార్పొరేషన్ పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు జోన్లుగా విభజించారు.కార్పొరేషన్‌లోని మొత్తం 100 వార్డులు ఉన్నాయి. ఈ 100 మందికి కి మేయర్ నేతృత్వం వహిస్తారు.కౌన్సిల్ నెలలో ఒకసారి సమావేశమవుతారు.
 
==ఇతర విషయాలు==
చెన్నై తమిళనాడు రాష్ట్రానికి ఉత్తరాన కోరమండల్ తీరంలో ఉంది.గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 370 కి.మీ రోడ్లు, 962 కి.మీ నీటి కాలువ నిర్వహిస్తోంది. ఈ నగరంలో మొత్తం వీధి దీపాల సంఖ్య 2,13,045 దీని కొరకు రోజుకు 19 మెగావాట్లను ఉపయోగిస్తున్నారు. రోజుకు 2 లక్షల విద్యుత్ వినియోగం కోసం ఖర్చు చేస్తోంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 260 పార్కులను ఉన్నాయి.
==మూలాలు==