వేమూరి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: మానవిక తిరగవేత 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వేమూరి నరసింహారెడ్డి ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. అతను వే. న. రెడ్డి పేరుతో ప్రసిద్ధులు. అతను చేతనావర్తన కవుల్లో ఒకడు.
ఈయన వే. న. రెడ్డి పేరుతో ప్రసిద్ధులు. చేతనావర్తన కవుల్లో ఒకరు.
 
== జీవిత విశేషాలు ==
== జననం ==
వేనరెడ్డి 1939లో [[జనగామ జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని [[చిల్పూర్]] మండలానికి చెందిన పల్లగుట్ట గ్రామంలో జన్మించారుజన్మించాడు. వరంగల్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశాడు.
 
== ఉద్యోగం ==
వరంగల్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.
 
== రచనలు ==
1962, 65లలో [[చైనా]], పాకిస్తాన్‌ల[[పాకిస్తాన్|పాకిస్తాన్‌]] ల దండయాత్రల సందర్భంగా పలువురు కవుల రచనలతో సమరగీతి, సమరభారతి అను కవితా సంకలనాలను ప్రచురించారుప్రచురించాడు.
 
చేతనావర్తం మొదటి సంపుటిలో ఈయన రచించిన 'జన్మాష్టమి' ప్రతీకాత్మకంగా సాగిన కవిత. కృష్ణుని ఉద్దేశించి ఇలా రాశారు.
'జన్మాష్టమి' ప్రతీకాత్మకంగా సాగిన కవిత. కృష్ణుని ఉద్దేశించి ఇలా రాశారు.
 
నువ్వు పుట్టడం మాత్రమే కటకటాలలో