మధురై నగర పాలక సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

30/10
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 43:
}}
'''మధురై నగర పాలక సంస్థ, ''' తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ఇది భారత దేశములోని మూడవ పెద్ద మహానగరం.
==చరిత్ర==
మధురై కార్పొరేషన్ 1866లో 41,601 జనాభాతో ఏర్పాటు చేశారు. నగరం యొక్క వైశాల్యం 2.60 చదరపు కిలోమీటర్లు.1892 నాటికి నగర కౌన్సిల్ సభ్యుల సంఖ్య 24 కి పెరిగింది.వారిలో 6 మందిని ప్రభుత్వం నియమిస్తుంది.1921నాటికి నగర కౌన్సిల్ సభ్యుల సంఖ్య 36 కి పెరిగింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్లు 1969 వరకు పనిచేశారు. 1974 లో మధురై కార్పొరేషన్‌లో మరో 13 పంచాయితీలు విలీనమయ్యాయి. నగరంలోని వార్డులను 65 కి పెరిగాయి.1978లో కార్పొరేషన్‌కు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. 65 నగర కౌన్సిల్ సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో 5 మంది మహిళలు 4 మంది దిగువ తరగతికి చెందిన వారు ఉన్నారు.<ref name="electionsp151">{{cite book|title=Indian elections since independence|volume=1|page=151|first=Shiv|last=Lal|publisher=Election Archives|year=1972}}</ref><ref name="historiap55">{{cite book|title=Historia|volume=1|chapter=Picketing of Liquor shops in Madurai|page=55|publisher=Madurai Tamilology Publishers|year=1981}}</ref> <ref name="civicaffairsp54">{{cite book|title=Civic affairs|volume=18|publisher=Citizen Press|year=1970|page=54}}</ref> <ref name="panchayatirajp80">{{cite book|title=A handbook for panchayati raj administration (Tamil Nadu)|page=80|first=Ganapathy|last=Palanithurai|publisher=Concept Publishing Company|year=2007|ISBN=978-81-8069-340-3}}</ref> <ref name="civicaffairsp54" />