ఆంధ్ర వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఆంధ్ర వైద్య కళాశాల''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము [[విశాఖపట్టణం]] నగరములొ 1902 సంవత్సరములొ స్థాపించబడి కోస్తా జిల్లాలకు వైద్యసేవలు అందించడానికి వైద్యులను తయారు చేస్తున్న విద్యాసంస్థ.
 
==కళాశాల గ్రంథాలయము==
'''ఆంధ్ర వైద్య కళాశాల కేంద్ర గ్రంథాలయము''' 1930 లో స్థాపించబడినది. 1987 సంవత్సరానికి ఇక్కడ సుమారు 32,000 [[పుస్తకాలు]] మరియు 107 [[పత్రికలు]] సేకరించబడినవి. ఈ మధ్యకాలంలో గ్రంథాలయం పానగల్ భవంతి దగ్గరలోని నూతన భవంతిలోకి తరళించబడినది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_వైద్య_కళాశాల" నుండి వెలికితీశారు