ఆంధ్ర వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==అనుబంధంగా ఉన్న వైద్యశాలలు==
*'''కింగ్ జార్జి ఆసుపత్రి''' గౌరవనీయులైన [[పానగల్ రాజా]], మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు [[19 జూలై]], [[1923]] లో ప్రారంభించారు. అప్పటి 192 పడకల సామర్ధ్యాన్ని 1931-32 కల్లా 270 కి పెంచారు. స్త్రీల మరియు గర్భిణీ స్త్రీల విభాగం 1928లో 40 పడకలతో నిర్మించబడినది. నేత్ర చికిత్సా విభాగం 1932లో 80 పడకలతో నిర్మించారు. ఓ.పి.విభాగము మరియు అత్యవసర సర్వీTheసర్వీసుల Outకోసం Patientప్రత్యేక (OP)భవనం block1940లో and Casualty was constructed in 1940నిర్మించారు. Aదానికి Children’s ward withదగ్గరలోనే 36 bedsపడకలతో wasచిన్న constructedపిల్లల nearby inవిభాగం 1943 andలో laterనిర్మించి mergedతరువాత withకాలంలో theదానిని Gynaecస్త్రీల block.విభాగంతో Aవిలీనం new administrative block and the twin Operation Theatres and special ward was constructed in 1951చేశారు. The needపరిపాలనా forవిభాగం expansionమరియు ofజంట theశస్త్రచికిత్స hospitalథియేటర్లు gave1951లో rise to construction of the Bhavanagar Ward, which was later inaugurated by Shri Krishna Kumar Sinhji of Bhavanagar, then Governor of Madras in December, 1949నిర్మించారు. The 'Rajendra Prasad Ward' was inaugurated by [[Dr. Rajendra Prasad]], then [[President of India]] in August, 1955 and the 'Amrit Kaur Pediatric Block' was inaugurated by [[Rajkumari Amrit Kaur]], then Union Minister of Health in January, 1956. The new Cardiology Block with Intensive Cardiac Care Unit (ICCU) was inaugurated in June, 1986 and subsequently, the first and second floors with the Open Heart Surgery Unit. The 24-hour Clinical laboratory block was renovated in 1992. The Nuclear Medicine block, the first-of- its-kind in the State Government was opened on 8th October, 1993. The new 'STD Out Patient block' was inaugurated in November, 2000.
 
ఆసుపత్రిని విస్తృత పరచి స్వాతంత్ర్యానంతరం మద్రాసు గవర్నరు పేరు మీద భావనగర్ వార్డు 1949లో నిర్మించారు. భారత రాష్ట్రపతి [[రాజేంద్ర ప్రసాద్]] 1955లో రాజేంద్ర ప్రసాద్ వార్డు 1955లోను తరువాత ఆరోగ్య శాఖామాత్యులైన రాజకుమారి [[అమ్రిత్ కౌర్ ]] 1956లో పిల్లల వార్డు ప్రారంభించారు. గుండె చికిత్స కోసం ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ 1986 లో తరువాత హృద్రోగ శస్త్రచికిత్స విభాగం చేర్చబడినవి. ప్రయోగశాలల కోసం ప్రత్యేక విభాగం 1992లో నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే మొట్టమొదటిగా న్యూక్లియర్ వైద్యచికిత్స విభాగం 8 అక్టోబర్, 1993 లో ప్రారంభించారు.
 
*'''ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి''' మహారాజా శ్రీ [[జి.ఎన్.గణపతిరావు]] గారు 1894 లో దానమివ్వగా, 1949లో మద్రాసు ప్రభుత్వం స్వీకరించి నడుపుతున్నది. ఈ ఆసుపత్రిలో మూడు విభాగాలతో 147 పడకలు కలిగిఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_వైద్య_కళాశాల" నుండి వెలికితీశారు