"ఆపరేటర్ ఓవర్‌లోడింగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:కంప్యూటరు శాస్త్రం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: 2017 source edit
చి (వర్గం:కంప్యూటరు శాస్త్రం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
ప్రోగ్రాం
 
<blockquote>a=5. b=6.
 
a=a+b.
print a.
 
result = 11.</blockquote>
 
పై ప్రోగ్రాములో '+' ఉపయోగించి రెండు అంకెలను కూడి ఫలితం ప్రింట్ చేశాము. ఈ '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి లేక అధికంగా ఉపయోగించుకుని ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని కూడవచ్చు.
 
 
<blockquote>class party(abc, ijk, lmn, pqr, xyz)
 
ప్రోగ్రాం
 
print total votes = abc, ijk, lmn, pqr, xyz.
 
</blockquote>
పై ప్రోగ్రామును ఒక్క సారి నిర్వహించగానే వంద సార్లు మననుంచి పార్టీల ఓట్ల సమాచారము తీసుకుని వెంటనే ఓట్లను విడివిడిగా కూడి, ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి విడివిడిగా ఫలితాన్ని ప్రింటు చేస్తుంది. రెండు అంకెలను కూడినంత తేలికగా వంద సమూహ అంకెలను కూడి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉదాహరణలో వాడుకరి తన దగ్గర ఉన్న ఎక్కువ సమాచారాన్ని తనకు వీలైన రూపంలో ఇచ్చి, '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి, అధికంగా వాడుకుని తనకు అనువైన రూపంలో ఫలితాన్ని పొందారు. అదే '+' ని అధికోపకారిణి చేయటం.
 
 
ఇలా అనేక ఆపరేటార్లను ఓవర్ లోడ్ చేసి మనకు కావలసిన ఫలితాన్ని అధికంగా పొందవచ్చు.
 
[[వర్గం:కంప్యూటరు శాస్త్రం]]
3,610

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3382133" నుండి వెలికితీశారు