కుంభరాశి: కూర్పుల మధ్య తేడాలు

చి 2402:8100:285A:2991:9489:36C:763D:7E2B (చర్చ) చేసిన మార్పులను ~riley చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ తిరగ్గొట్టారు
పంక్తి 5:
=== కుంభరాశి కొన్నిజ్యోతిష విషయాలు ===
కుంభ రాశి జాతకచక్రంలో పదకొడవ స్థానంలో ఉంది. ఈ రాశ్యధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేసి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్దం అర్ధ శబ్దం, అర్ధ జల రాశి, జీవులు మానవులు, జాతి వైశ్య జాతి, సంతానం సమ సంతానం, సమయం పగటి సమయం, పరిమాణం హస్వం, ఉదయం శీర్షోదయం, దిక్కు పడమర దిక్కు, ప్రకృతి వాత, కఫ, పిత్త ప్రకృతి, కాలపురుషుని శరీరావయవం పిక్కలు. ఇది విషమ రాశి.
 
కుంభ రాశి వారి అదృష్టం గురించి తెలుసుకోవాలంటే https://dasamiastro.com/aquarius-in-telugu/ ఇక్కడ క్లిక్ చెయ్యండి.
* నిరయన రవి ఈరాశిలో ఫిబ్రవరి పదిహేన తేదీలో ప్రవేశిస్థాడు.
* ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు. సహజంగా ఛాయా గ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కుంభరాశి" నుండి వెలికితీశారు