కేంద్రక విచ్ఛిత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పరమాణు భౌతిక శాస్త్రం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''కేంద్రక విచ్ఛిత్తి''' (Nuclear fission) అంటే ఒక [[పరమాణు కేంద్రకం]] రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియ. ఇందులో గామా ఫోటాన్లు విడుదల అవుతాయి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో శక్తి విడుదల అవుతుంది.
 
భార మూలాకాలలో కేంద్రకం విడిపోతుందని డిసెంబరు 17, 1938న జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ఓట్టో హాన్, అతని సహాయకుడు ఫ్రిట్జ్ స్ట్రాస్మన్, ఇంకా ఆస్ట్రియన్-స్వీడిష్ పరిశోధకుడు లైస్ మీట్నర్ సంయుక్తంగా కనుక్కున్నారు. హాన్ పరమాణు కేంద్రకం పేలిందని గమనించాడు.<ref>{{cite web |title=The Discovery of Nuclear Fission |url=https://www.mpic.de/4469988/die-entdeckung-der-kernspaltung |website=www.mpic.de |language=en}}</ref><ref>{{cite web |title=Hahn´s Nobel was well deserved |url=https://www.nature.com/articles/383294b0.pdf?origin=ppub |website=www.nature.com}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కేంద్రక_విచ్ఛిత్తి" నుండి వెలికితీశారు