ఆపరేటర్ ఓవర్‌లోడింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
{
 
takeinfo p(abc[i], ijkfgh[i], lmn[i], pqr[i], xyz[i])
 
votes of party abc[i] ?
 
votes of party fgh[i] ?
 
votes of party lmn[i] ?
 
votes of party pqr[i] ?
 
votes of party xyz[i] ?
 
abc=abc+abc[i]
 
ijkfgh=ijkfgh+ijkfgh[i]
 
lmn=lmn+lmn[i]
Line 51 ⟶ 61:
}
 
print total votes = abc, ijkfgh, lmn, pqr, xyz.</blockquote>
 
abc, fgh, lmn, pqr, xyz అనేవి పార్టీ పేర్లు.</blockquote>
 
పై ప్రోగ్రామును ఒక్క సారి నిర్వహించగానేరన్ చేయగానే వంద సార్లు మననుంచి పార్టీల ఓట్ల సమాచారము తీసుకుని వెంటనే ఓట్లను విడివిడిగా కూడి, ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి విడివిడిగా ఫలితాన్ని ప్రింటు చేస్తుంది. రెండు అంకెలను కూడినంత తేలికగా వంద సమూహ అంకెలను కూడి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉదాహరణలో వాడుకరి తన దగ్గర ఉన్న ఎక్కువ సమాచారాన్ని తనకు వీలైన రూపంలో ఇచ్చి, '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి, అధికంగా వాడుకుని తనకు అనువైన రూపంలో ఫలితాన్ని పొందారు. అదే '+' ని అధికోపకారిణి చేయటం.
 
 
ఇలా అనేక ఆపరేటార్లను ఓవర్ లోడ్ చేసి మనకు కావలసిన ఫలితాన్ని అధికంగా పొందవచ్చు. కానీ ఆ ఆపెరేటార్ ను ప్రాథమిక లక్షణముతో మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే '+' కూడికలకు మాత్రమే వాడాలి. మార్కులు, ఓట్లు, తెర మీద బొమ్మలు, మొదటి పేరు చివరి పేరు ఇలా ఏవైనా కూడికలకు మాత్రమే ఉపయోగించాలి. తెర మీద బొమ్మలు కలిసిపోవటం, విడిపోవటం ఇంకా ఇలా చాలా ఆపెరతార్ ఓవర్ లోడింగ్ వల్లనే సాధ్యపడతాయి.
 
[[వర్గం:కంప్యూటరు శాస్త్రం]]